హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పలు ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన

Advertisement

TG: నల్గొండ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కనగల్ AMC మార్కెట్‌లో రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.83 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం నల్గొండ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.

Advertisement

Advertisement