మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఇవాళ భారత్ ఢీకొట్టనుంది. రాత్రి 7 గంటలకు లార్డ్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాలని హర్మన్ సేన భావిస్తోంది.
క్రీడలు
IND vs AUS: కచ్చితంగా గెలవాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement


