ACA మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌కు టీసీఏ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ మహిళా క్రికెటర్లను సంప్రదించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలు ఆపాలని స్పష్టం చేసింది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని, పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి హెచ్చరించాడు.
క్రీడలు
మహిళా క్రికెటర్లకు వేధింపులు.. టీసీఏ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


