హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే రోజు రెండు హార్ట్ బ్రేక్స్

Advertisement

భారత క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం తీవ్ర నిరాశను మిగిల్చింది. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన ఐర్లాండ్ చేతిలో మరోసారి పరాజయం పాలైంది. దీంతో 0-2 తేడాతో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. మరోవైపు లండన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి.. భారత మహిళల జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

Advertisement

Advertisement