ఐరిష్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప వీకెండ్‌గా నిలిచింది. శుక్రవారం పురుషుల జట్టు భారత్‌పై తొలి విజయం నమోదు చేయగా.. శనివారం మహిళల జట్టు వరుసగా 21 ఓటముల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది. లూర్కాన్ టక్కర్ సేన ఆదివారం ఏకంగా టీ20 ఛాంపియన్ భారత్‌ను వైట్‌వాష్ చేసి.. ఈ వారానికి అద్భుతమైన ముగింపునిచ్చింది.
క్రీడలు
మూడు రోజుల్లో మూడు అద్భుతాలు..!
Advertisement
Advertisement
Advertisement


