HSBC రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేతగా హైదరాబాద్ హీరోస్ అవతరించింది. గచ్చిబౌలి వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై డ్రీమర్స్‌ను మట్టికరిపించి, రూ.45 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కైవసం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పీవీ సింధు వంటి ప్రముఖులు ఈ ముగింపు వేడుకలకు హాజరయ్యారు.
క్రీడలు
రగ్బీ లీగ్ ఛాంపియన్‌గా హైదరాబాద్
Advertisement
Advertisement
Advertisement


