హైదరాబాద్: 28°C
క్రీడలు

పాలమూర్‌ స్ట్రైకర్స్‌ మెంటార్‌గా శ్రీలంక లెజెండ్

Advertisement

టీ20 లీగ్‌లో పాలమూర్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు శ్రీలంక లెజెండరీ క్రికెటర్ చమిందా వాస్ మెంటార్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో పాలమూరు జట్టు 4 మ్యాచ్‌లలో ఒక విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. కాగా, హైదరాబాద్‌ ఛాంపియన్స్‌ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Advertisement