ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. గత రెండేళ్లలో (2024-26) వరుసగా 12 టీ20 సిరీస్‌లు గెలిచి, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వరుస సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. తాజా ఓటమితో టీమిండియా జోరుకు.. అడ్డుకట్ట పడింది. కాగా, ఈ జాబితాలో పాకిస్తాన్ (11 విజయాలు) రెండో స్థానంలో ఉంది.
క్రీడలు
12 టీ20 సిరీస్ విజయాలకు బ్రేక్
Advertisement
Advertisement
Advertisement


