హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడన భారత్ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56) అద్భుత రికార్డు సృష్టించింది. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మహిళల T20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

Advertisement

Advertisement