హైదరాబాద్: 28°C
క్రీడలు

మమ్మల్ని పూర్తిగా డామినేట్ చేశారు: అయ్యర్

Advertisement

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఓటమిపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఐర్లాండ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడి మమ్మల్ని ఓడించిందని ప్రశంసించాడు. 'వికెట్ ఎలా స్పందిస్తుందో వారికి ముందే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే వారి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. బౌలర్లు ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. ఆ విషయంలో వారు మమ్మల్ని పూర్తిగా డామినేట్ చేశారు' అని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement