హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: పసికూన చేతిలో చిత్తయిన భారత్

Advertisement

పసికూన ఐర్లాండ్ జట్టు సంచలనం సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన భారత జట్టును వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 154 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో భారత్ 153/9 పరుగులకే పరిమితం కావడంతో.. ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

Advertisement

Advertisement