మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని ఆసీస్ 18.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత్ ఓటమితో గ్రూప్-A నుంచి AUS, SA... గ్రూప్-B నుంచి ENG, WI సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
క్రీడలు
BREAKING: టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
Advertisement
Advertisement
Advertisement


