హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే..!

Advertisement

ఆస్ట్రేలియాతో రేపు జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోతే, సెమీస్ చేరడం బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడుతుంది. సౌతాఫ్రికా ఓడిపోతే, మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న టీమిండియా ఆసీస్‌తో కలిసి సెమీస్ వెళ్తుంది. అలా కాకుండా బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Advertisement

Advertisement