హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 ప్రపంచకప్: వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్

Advertisement

ఐర్లాండ్ క్రికెట్ జట్టు మరో సంచలనం నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ మహిళల జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 128/7 పరుగులు చేసింది. ఐర్లాండ్.. లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఐర్లాండ్ జట్టుకు టీ20 ప్రపంచకప్‌లో ఇదే తొలి విజయం. అయితే, ఆ జట్టు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.

Advertisement

Advertisement