AP: కూటమి నేతలకు వైసీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, హత్యలతో తమను బెదిరింలేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే టీడీపీ నేతలు విదేశాలకు పారిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
వార్తలు
కూటమి నేతలకు ఎస్వీ మోహన్‌రెడ్డి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement


