హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి'

Advertisement

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని మాజీమంత్రి చెల్లుబోయిన మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలోనే రైతులపై, పోలీసులపై టీడీపీ గుండాలు దాడి చేయడం చంద్రబాబు రాక్షసత్వానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో అన్నివర్గాల వారు ఉండటానికి ఆస్కారం లేనట్టుగా కూటమి ప్రవర్తన ఉందని విమర్శించారు. నైతిక విలువలు పూర్తిగా వదిలేసిన పాలన రాష్ట్రంలో సాగుతోందని ధ్వజమెత్తారు.

Advertisement

Advertisement