హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజధాని రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారు'

Advertisement

AP: ఐదేళ్లు రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టి హింసించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రైతు పరిరక్షణ సమితి పేరుతో 3 రాజధానుల డ్రామా ఆడారని విమర్శించారు. 'న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టిన మహిళలను బూటు కాళ్లతో తన్నించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు.. మొన్న మావిగన్ అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారు' అని ధ్వజమెత్తారు.

Advertisement

Advertisement