హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

Advertisement

MLG: ములుగు పరిధిలోని ప్రేమ్‌నగర్ నుంచి గట్టమ్మ వరకు విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల కారణంగా ఆదివారం (జూన్ 28) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ (ఆపరేషన్) బీ.రవి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement