టీజీ20లో పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి.. 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. జ్ఞానారెడ్డి 47, అవనీష్ 50 పరుగులతో అదరగొట్టారు. అలంకృత్ 12 రన్స్ చేశాడు. పాలమూరు బౌలర్లలో రిషభ్ 2 వికెట్లు, పృథ్వీ రెడ్డి, రతన్ తేజ చెరో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
టీజీ20.. రంగారెడ్డి ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


