KRNL: తుగ్గలి మండల కేంద్రంలో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల స్వాములకు మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిశాయి.
వార్తలు
VIDEO: తుగ్గలిలో ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


