హైదరాబాద్: 28°C
వార్తలు

వికలాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ

Advertisement

GNTR: పేద, వికలాంగ, వృద్ధులకు ఉచితంగా సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించడమే లక్ష్యమన్నారు. అవసరమైన వారికి సకాలంలో సహాయం అందాలని కోరారు.

Advertisement

Advertisement