హైదరాబాద్: 28°C
క్రైమ్

శంషాబాద్‌లో భారీగా గోల్డ్ పట్టివేత

Advertisement

TG: కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. వారు తమ ప్యాంటు నడుము భాగంలో బంగారం దాచినట్లు గుర్తించారు. పేస్ట్ రూపంలో తరలిస్తున్న 4.271 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Advertisement