హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

Advertisement

బెంగళూరులోని KR పురం గాయత్రీ లేఅవుట్‌లో తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న మారుతి ఓమ్ని వెనుక తలుపు రన్నింగ్‌లో అకస్మాత్తుగా ఓపెన్ అయింది. వెనుక సీటు బ్యాక్‌రెస్ట్ లూజ్ అవ్వడం వల్లే డోర్ లాక్ ఊడిపోయినట్లు తెలుస్తోంది. వెనుక వైపు నుండి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Advertisement