హైదరాబాద్: 28°C
వార్తలు

అనాధలైన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ

Advertisement

W.G: భీమవరం ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న మేరీ అనే మహిళ మృతి చెందడంతో ఆమె మీద ఆధారపడిన నలుగురు పిల్లలు అనాధలుగా మిగిలారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం పళ్ళ శేషలీల, రామం దంపతుల సహకారంతో బస్తా బియ్యం, నిత్యవసర వస్తువులు కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ వర్మ, చాన్ భాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement