హైదరాబాద్: 28°C
వార్తలు

జూబ్లీహిల్స్‌లో అనధికార నీటి విడుదల గుర్తింపు

Advertisement

HYD: రహదారులపై ఎస్టీపీ శుద్ధి చేసిన నీటిని అనుమతి లేకుండా విడుదల చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 82లో అనధికార విడుదలను గుర్తించారు. సంబంధిత సంస్థకు చట్టబద్ధ నోటీసు జారీ చేసి రూ. 1 లక్ష జరిమానా విధించారు. మూడు రోజుల్లో చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Advertisement