హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జగనన్న కాలనీ లబ్ధిదారుల పేర్లు కొనసాగించాలని నిరసన

Advertisement

NTR: విస్సన్నపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల పేర్లను కొనసాగించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 300కు పైగా ఇళ్ల స్థలాల్లో విద్యుత్ స్తంభాల తొలగింపు పేరుతో రెండు సెంట్ల చొప్పున కేటాయింపులను మార్చవద్దని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Advertisement