హైదరాబాద్: 28°C
వార్తలు

పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

Advertisement

NTR: మైలవరం (మం) మొర్సుమల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో సుమారు 50 మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. APUWJ జిల్లా కన్వీనర్ యూ. వెంకట్రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నిరంతరం అండగా ఉంటామని, మరిన్ని పాఠశాలలకు సాయం విస్తరిస్తామని తెలిపారు.

Advertisement

Advertisement