హైదరాబాద్: 28°C
వార్తలు

లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

Advertisement

SKLM: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట పంచాయతీ సనపలవానిపేటలో లబ్ధిదారుడు సనపల హరికి మంజూరైన రూ.45,895 సీఎంఆర్ఎఫ్ చెక్కును యువ నాయకుడు నడుకుదిటి తేజ బాబు సోమవారం ఇంటివద్ద అందజేశారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదేశాల మేరకు కూటమి నాయకులతో కలిసి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement