ASR: జిల్లాలోని ITI ప్రవేశాలకు జూన్ 30లోపు itiadmissions.ap.gov.in/iti వెబ్‌సైట్‌లో ధరఖాస్తు చేసుకోవాలని అరకులోయ ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ సోమవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అభ్యర్ధులు ఒరిజినల్ ఆధార్, SSC మార్కులిస్ట్, ఇతర దృవపత్రాలను జూలై 2లోపు దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. అలా చేయకపోతే కౌన్సెలింగ్‌కు అనర్హులన్నారు.
వార్తలు
ఐటిఐ ప్రవేశాలకు నేడే చివరి తేది
Advertisement
Advertisement
Advertisement


