హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

ADB: పట్టణంలోని భూక్తాపూర్ సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా రేపు పట్టణంలోని విద్యానగర్, సినిమా రోడ్, తీర్పెల్లి, గాంధీ చౌక్‌తో పాటు పలు కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement