హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి పనులకు మెటీరియల్ కొరత వద్దు: కలెక్టర్

Advertisement

PLD: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన మట్టి, నిర్మాణ సామగ్రి నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్సిట్ పర్మిట్ల జారీలో జాప్యం లేకుండా నిబంధనల మేరకు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. క్రోసూరు (మం) హసనాబాద్‌లో రూ. 10 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి తవ్వకాల ప్రతిపాదనపై జిల్లా స్థాయి కమిటీతో చర్చించారు.

Advertisement

Advertisement