PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ప్రాంగణంలోని పవిత్ర రావి చెట్టు, నాగదేవత విగ్రహాల చుట్టూ ఆలయ అధికారులు ఇనుప మెష్ ఏర్పాటు చేశారు. దీంతో దీపాలు వెలిగించడం, నాగదేవతలకు పసుపు, కుంకుమ సమర్పించడం వంటి సాంప్రదాయ పూజలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఆచారాలకు భంగం కలగకుండా.. వాటికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: రావిచెట్టు చుట్టూ ఇనుప మెష్.. భక్తుల ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


