PLD: యడ్లపాడు మండలం తిమ్మాపురంలో రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. రూ.70 లక్షల శ్మశానవాటిక, రూ.15 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.40 లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే ఓ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.
వార్తలు
తిమ్మాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


