హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా భూ వరాహ స్వామి మహా యజ్ఞం

Advertisement

విజయనగరంలో ఏరువాక పౌర్ణమి వేళ శ్రీశ్రీశ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో భూ వరాహ స్వామి మహా యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ విశేష హోమం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, భూ సంబంధిత వివాదాలు తొలగిపోవాలని, పేదవారి సొంత ఇంటి కల సాకారం కావాలని స్వామిని వేడుకున్నారు.

Advertisement

Advertisement