SKLM: న్యాయస్థానం ముందు ప్రతి ముద్దాయి సమానుడేనని, కులం, లింగం, వైకల్యం వంటి అంశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం స్థానిక అంపోలులోని జిల్లా జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు రికార్డుల్లో ఎక్కడా ఖైదీల కుల వివరాలను నమోదు చేయరాదని అధికారులకు సూచించారు.
వార్తలు
అంపోలు జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


