హైదరాబాద్: 28°C
వార్తలు

'జ్వరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి'

Advertisement

గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండి, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి సంధ్యా రాణి ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడవలసిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.

Advertisement

Advertisement