NTR: జగ్గయ్యపేట ఎమ్మార్వో కార్యాలయంలో తాగునీరు, ఫ్యాన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, మహిళలు, రైతులు, విద్యార్థులు మండుటెండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు, అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
జగ్గయ్యపేట ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజల ఇక్కట్లు
Advertisement
Advertisement
Advertisement


