W.G: జిల్లాలో రైతులకు సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వార్తలు
సాగునీటి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


