హైదరాబాద్: 28°C
వార్తలు

'మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి'

Advertisement

BDK: మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి మహిళలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సోమవారం మణుగూరు మండలంలోని సాంబాయిగూడెంలో జరిగిన మహిళా మహాసభలో ఆమె మాట్లాడుతూ.. మహిళలపై దాడులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement