హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్య‌కు కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు

Advertisement

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్, నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శ్రేయస్‌పై వేటు వేసి, సూర్యకు మళ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement