హైదరాబాద్: 28°C
క్రీడలు

భూకంపంలో ఫుట్ బాల్ ఆటగాడి కుటుంబం మృతి

Advertisement

వెనిజులాను వణికించిన వరుస భూకంపాల వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లూకాస్ ట్రెజో (38) కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. భవన శిథిలాల కింద చిక్కుకుని ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మరణించారు. మూడు రోజుల అన్వేషణ తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. భూకంప సమయంలో ట్రెజో కోచింగ్ సెంటర్‌లో ఉండగా.. లా గుయైరాలోని ఆయన ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది.

Advertisement

Advertisement