ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్ల వైఫల్యంపై మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించే '24 క్యారెట్ల' ఫ్లాట్ పిచ్‌లపై ఆడి అలవాటు పడటం వల్లే, విదేశాల్లో బౌలర్లకు సహకరించే పిచ్‌లపై మన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని, ఇంగ్లాండ్‌లో అలాంటి పిచ్‌లు ఉండవని అశ్విన్ తెలిపాడు.
క్రీడలు
అక్కడ 24 క్యారెట్ల బ్యాటింగ్ పిచ్‌లుండవ్: అశ్విన్
Advertisement
Advertisement
Advertisement


