హైదరాబాద్: 28°C
వార్తలు

వక్ఫ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

Advertisement

NTR: కొండపల్లిలోని వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఇబ్రహీంపట్నం రిజిస్టర్ కార్యాలయం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిందని బాధితుడు బండి వేణు కృష్ణ జిల్లా కలెక్టర్ లక్ష్మిశాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 293 సర్వే నంబర్‌లోని ఈ భూమిని తమకు అమ్ముతామని రూ. 18 లక్షలు తీసుకున్నారని, న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ అక్రమాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement