హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: 'ఈ' ఛాంపియన్స్‌ బ్యాటింగ్‌

Advertisement

టీజీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ 'ఈ' ఛాంపియన్స్‌, అన్విత ఖమ్మం ఏసెస్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఖమ్మం బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన హైదరాబాద్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఖమ్మం కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గి మెరుగైన స్థితిలోనే ఉంది.

Advertisement

Advertisement