ఐర్లాండ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న హెన్రిచ్ మలన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుతో పనిచేయడం గర్వంగా ఉందన్న ఆయన.. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలపై టీ20 సిరీస్ విజయాలు, ఇంగ్లాండ్‌పై ప్రపంచకప్ విజయం ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నాడు. నిలకడైన ఆటతీరుతో ప్రపంచ ఛాంపియన్లనే ఓడించామని, టీ20 ప్రపంచకప్‌లకు నేరుగా అర్హత సాధించడం అద్భుతమని మలన్ కొనియాడాడు.
క్రీడలు
'ఆ జట్టుతో పనిచేయడం గర్వంగా ఉంది'
Advertisement
Advertisement
Advertisement


