AP: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో కారు, మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని విద్యుత్ విజిలెన్స్ విభాగం ఉద్యోగి నరేంద్రనాథ్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డీఈఈ రాధిక, సీనియర్ అసిస్టెంట్ శివ, టెక్నికల్ అసిస్టెంట్ నూర్ మహ్మద్‌లను చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్
కారు, మినీ లారీ ఢీ.. ఉద్యోగి మృతి
Advertisement
Advertisement
Advertisement


