హైదరాబాద్: 28°C
వార్తలు

సాటు అంతయ్య వర్ధంతికి బైక్ ర్యాలీ

Advertisement

NGKL: డీవైఎఫ్‌ఐ ఉమ్మడి మహబూబ్‌నగర్ మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాటు అంతయ్య 34వ వర్ధంతి సందర్భంగా అచ్చంపేటలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు, జిల్లా అధ్యక్షుడు శివశంకర్, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement