NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో రూ.100 కోట్ల వ్యయంతో 160 కిలోమీటర్ల రహదారుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రతి గ్రామానికి, తండాకు రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే నారాయణరెడ్డికి సన్మానం
Advertisement
Advertisement
Advertisement


