ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగ్జిట్ మిస్ అవ్వడంతో డ్రైవర్ కారును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో కారును వెనుక నుంచి వేగంతో వచ్చి ఎస్‌యూవీ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


