హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజావాణి అర్జీలు పెండింగ్ వద్దు: అ. కలెక్టర్

Advertisement

MLG: ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జి అధికారులను సోమవారం ఆదేశించారు. ఈ వారపు ప్రజావాణిలో మొత్తం 81 వినతులు అందగా, అందులో ఇందిరమ్మ ఇళ్లకు 18, పెన్షన్లకు 9, భూసమస్యలకు 26, ఇతర శాఖలకు సంబంధించిన 28 దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా పరిష్కరించాలన్నారు.

Advertisement

Advertisement